Saturday 26 September 2015

4.  ఇంద్రనీలం  - బాబు  మొన్  ( మలయాళం )

*********************************************************************************

 

 

********************************************************

ഇന്ദ്രനീലം ചൊരിയും വെണ്ണിലാവേ..വെണ്ണിലാവേ

ഇടയനെനോക്കി ചിരിക്കരുതേ നീ

പുഞ്ചിരിക്കരുതേ


സ്വര്‍ണ്ണസോപാന പഥങ്ങള്‍ക്കപ്പുറം നിന്‍

സ്വപ്നമഹോത്സവങ്ങള്‍ക്കില്ലാ ഞാന്‍

കദളീവനത്തിലെ കുളിര്‍കാറ്റേ നിന്‍

സദനം എനിക്കായ് തുറക്കരുതേ

നിറയേ പൂത്തൊരു ചെമ്പകമേ നിന്‍

പരിമളമണിയാന്‍ വിളിക്കരുതേ എന്നെ

വിളിക്കരുതേ.......


മരുഭൂമി മലര്‍വാടിയായ് മാറാമെന്‍

മനസ്സിനി ഹരിതാഭമായിടുമോ?

മഴമേഘം പെയ്തുപെയ്തൊഴിയും മുന്‍പേ

കുളിര്‍ചന്ദ്രികവന്നു തെളിയുകയോ?

ഇടയനെ നോക്കി...


അതിശപ്തമേതോരശുഭ മുഹൂര്‍ത്തത്തില്‍

അറിയാതെ ദൈവമെന്നെ സൃഷ്ടിച്ചു

അസ്വസ്ഥനായ് ഞാന്‍ നടന്നലഞ്ഞു എന്‍

അരികില്‍ നീയെന്തിനായ് ദൂതുവന്നു

ഇടയനെനോക്കി.....





----------------------------------



 

indraneelam choriyum vennilaave

indraneelam choriyum vennilaave

idayane nokki chirikkaruthe nee

punchirikkaruthe

swarnna sopaana padhangalkkappuram

swapna maholsangalkkilla njaan


kadalee vanathile kulirkaatte

nin sadanam enikkaay thurakkaruthe

niraye poothoru chembakame

nin parimalamaniyaan vilikkaruthe

enne vilikkaruthe

idayane nokki chirikaruthe nee

punchirikkaruthe


marubhoomi malarvaadiyaay maaraamen

manassini harithaabhamaayidumo

mazhamegham peythu peythozhiym munpe

kulir chandrika vannu theliyukayo?

idayane nokki chirikkaruthe

nee punchirikkaruthe


abhishapthamethorashubhamuhoorthathil

ariyathe daivamenne srishtichu

aswasthmaayi njaan nadannalanju en

arikil nee enthinaayi dhooth vannu

idayane nokki chirikkaruthe




2. నిలవే  ఎన్నిడం - రాము  (తమిళ్ )

*********************************************************************************


పాట పేరు:  నిలవే  ఎన్నిడం 
చిత్రం :  రాము  (తమిళం)
రచన: కన్నదాసన్   
సంగీతం: ఎం. ఎస్.  విశ్వనాధన్
భాగేశ్రి \ భాగేశ్వరి\ కాపి \ శ్రీరంజని
గానం: పి. బి. శ్రీనివాస్   
అభినయం:  జెమిని గణేషన్,  కే. ఆర్. విజయ.
దర్శకత్వం: ఏ.సి.  త్రిలోక్ చందర్. 
భాగేశ్వరి మియాన్  తాన్ సేన్  సృష్టి. దీన్ని  మూడో  ఝాము  రాత్రి   పాడతారు. ప్రియుని  పునర్  సంగమం  కోసం అలమటించే  ప్రియురాలి  మనస్తత్వం   తెలిపే  రాగం.
స్వర స్థానాలు : స గ మ ద ని స --స ని ద  మ ప ద  గ రి స ;  కర్నాటక  సంగీతం లో : స  చ.రి   సా.గా  శు.మ   చ.ద   కై.ని - స  ని  ద  ని  ప  మ  గ  రి  స 
రాగలక్షనాన్ని  ఈ   పాటకు  సరిగ్గా  ఉపయోగించుకున్నారు  విశ్వనాధన్   గారు. సమయం   రాత్రి. నాయకుడు   చనిపోయిన  తన  భార్యను   తలుచుకుంటూ, ఇప్పుడు 
తనని   ప్రేమిస్తూన్న  నాయకిని   వారిస్తూ  పాడిన  పాట.  కన్నదాసన్  గారు   నాయకుని   మనస్తత్వాన్ని  సరిగ్గా   ప్రతిబింబించారు. శోకము,  ఆర్తి, వేదాంతం కలగలిసి  ఈ  పాట   తయారయ్యింది.
రొమాంటిక్  హీరో  గా   పేరుపొందిన  జెమినీ  గణేశన్  ఈ  పాటలో   విషాదాన్ని  చక్కగా   అభినయించారు,  కే. ఆర్.  విజయ   తెల్ల  చీరలో  దేవకన్యవలె   మెరిసింది.
ఎం. ఎస్.  విశ్వనాధన్   స్వరపరిచిన ,  పి. బి. శ్రీనివాస్  ఆలపించిన   టాప్  టెన్   తమిళ  పాటల్లో   ఇది   తప్పకుండా   చేరుతుంది.
*****************************************************************
பாடியவர் - பி.பி.ஸ்ரீனிவாஸ்
படம் - ராமு
நடித்தவர் - ஜெமினி கணேசன்

நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை

நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை

மலரே என்னிடம் மயங்காதே
நீ மயங்கும் வகையில் நான் இல்லை

நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை

கோடையில் ஒரு நாள் மழை வரலாம்
என் கோலத்தில் இனிமேல் எழில் வருமோ
கோடையில் ஒரு நாள் மழை வரலாம்
என் கோலத்தில் இனிமேல் எழில் வருமோ
பாலையில் ஒரு நாள் கொடி வரலாம்
என் பார்வையில் இனிமேல் சுகம் வருமோ

நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை

அமைதியில்லாத நேரத்திலே
அமைதியில்லாத நேரத்திலே
அந்த ஆண்டவன் என்னையே படைத்து விட்டான்
நிம்மதி இழந்து நான் அலைந்தேன்
இந்த நிலையில் உன்னை ஏன் தூது விட்டான்

நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
மலரே என்னிடம் மயங்காதே
நீ மயங்கும் வகையில் நான் இல்லை

நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
*****************************************************************
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
malare ennidam mayangathe
nee mayangum vahaiyil naanillai
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai

kodaiyil oru naal mazhai varalaam
en kolaththil inimel ezhil varumo
kodaiyil oru naal mazhai varalaam
en kolaththil inimel ezhil varumo
paalaiyil oru naal kodi varalaam
en paarvaiyil inimel suham varumo

nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai

oomaiyin kanavai yaar arivaar
oomaiyin kanavai yaar arivaar
en ullathin kathavai yaar thirappar
moodiya megam kalaiyumunne
nee paada vanthaayo vennilave

nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai

amaithi illatha nerathile
amaithi illatha nerathile
antha aandavan enaiye padaiththu vittan
nimmathi izhanthe naan alainthen
intha nilaiyil unnai aen thoothu vittan

nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
malare ennidam mayangathe
nee mayangum vahaiyil naanillai
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
*****************************************************************
నిలవే   ఎన్నిడం   నేరుంగాదే - నీ  నినైక్కుం  ఇడత్తిల్  నాన్  ఇల్లై 
మలరే  ఎన్నిడం   మయంగాదే  - నీ   మయంగుమ్  వగై యిల్   నానిల్లె                        ||నిలవే||

కోడై యిల్   ఒరునాల్  మలై   వరలామ్  - ఎన్   కోలత్తిల్  ఇనిమేల్  ఏళిల్  వరుమో 
పాలై యిల్  ఒరునాల్  కొడి  వరలామ్  - ఎన్   పార్వై యిల్  ఇనిమేల్  సుగమ్  వరుమో     ||నిలవే||

ఊమైయిన్  కనవై  యార్   అరివార్  - ఎన్  ఉల్లత్తిన్  కదవై యార్  తిరప్పార్ 
మూడియ   మేగమ్  కలైయుం  మున్నే - నీ  పాడవందాయో  వెన్నిలవే...                      ||నిలవే||

ఆమైది  ఇల్లాద  నేరత్తిల్ - అన్ ద   అన్ డవన్  ఎన్నైయే   పడైత్తు  విట్టాన్
నిమ్మది  ఇలందే  నాన్  అలైన్దేన్ - ఇన్ ద  నిలైయిల్ ఉన్నై  ఏన్  తూదు  విట్టాన్               ||నిలవే||
*****************************************************************
జాబిలీ   నన్ను   సమీపించకు - నీవు  అనుకొన్న   చోట  నేను  లేను 
పువ్వా  నన్ను   చూసి   మైకం లో  పడకు - నీవు మైకం లో పడేట్టుగా  నేను లేను         ||జాబిలీ||

వేసవిలో  ఒకనాడు   వాన  రావచ్చు - నా  తీరులో  ఇకపైన  సొగసు  వచ్చేనా 
ఎడారిలో  ఒకనాడు  పూల తీగ  రావచ్చు - నా  చూపులో   ఇకనైనా సుఖం వచ్చేనా?      ||జాబిలీ||

మూగ కల  ఎవరికి   తెలిసెను - నా  హృదయపు  వాకిలిని  ఎవరు తెరిచేరు 
ముసిరిన మేఘం చెదరే ముందు - పాడడానికి  వచ్చావా  తెలి  జాబిలీ ?                       ||జాబిలీ||

ప్రశాంతత  లేని  వేళ  - ఆ  భగవంతుడు  నన్ను  సృష్టించాడు 
నెమ్మది  కోల్పోయి నేను అలమతిస్తున్నాను - నిన్ను  దూతగా  ఎందుకు  పంపాడు?      ||జాబిలీ||
*****************************************************************







ఒకే బాధ -- నాలుగు  భాషల  పాటలు :

*********************************************************************************

1. హిందీ : దూర్  గగన్ కి  చావో  మే:-


కిషోర్   కుమార్   అనగానే   మనకు   డూడ్లింగ్   పాటలే   గుర్తుకు   వస్తాయి. కాని   ఆతను   బహుముఖ   ప్రజ్ఞాశాలి ,  ఎలాంటి   పాటనైనా  పాత్ర  లోకి దూరి  పాడతాడు.  కిషోర్ నిర్మించి, దర్శకత్వం  వహించిన   చిత్రం   ' దూర్  గగన్  కి  చావోన్ మే '  చూస్తె   మనకి   అతని  ప్రతిభ  అర్ధం  అవుతుంది. ఈ సినిమాకు కథ, 
సంగీత   దర్శకత్వం,  హీరో గా  కూడా  చేశాడు. 
ఈ  సినిమాను  తమిళం, తెలుగు, మలయాళం లో  కూడా  పునర్నిర్మించారు.    తమిళం  లో  నిలవే  ఎన్నిడం  అనే  పాటను   మొన్న పోస్ట్ చేశాను.
రచన:   శైలేంద్ర.
సంగీతం:  కిషోర్ కుమార్  ( ఈ  పాటను   అహిర్  భైరవి - చక్రవాకం  రాగం  లో  స్వరపరిచారు )
అభినయం: కిశోర్ కుమార్,  సుప్రియా  చౌదరి.
*****************************************************************
कोई लौटा दे मेरे बीते हुये दिन
बीते हुए दिन वो मेरे प्यारे पलछीन

मेरे ख्वाबों के महल, मेरे सपनों के नगर
पी लिया जिन के लिये, मैने जीवन का जहर
आज मैं ढूंढू कहा, खो गये जाने किधर
बीते हुए दिन वो मेरे प्यारे पलछीन

मैं अकेला तो न था, थे मेरे साथी कई
एक आँधी सी उठी, जो भी था ले के गयी
ऐसे भी दिन थे कभी, मेरी दुनियाँ थी मेरी
बीते हुए दिन वो मेरे प्यारे पलछीन
*****************************************************************

గడచి   పోయిన   రోజులను  ఎవరైనా   తిరిగి   ఇవ్వగలరా?
గడచిన  రోజులు  అవి   నా   అందమైన  జ్ఞాపకాలు                          ||గడచి||

నా   కలల   మందిరం -  నా  స్వప్న   నగరం 
ఎవరి కోసం   నేను  జీవన   గరళాన్ని   తాగానో 
ఎటుపోయరో  వారిని   ఈ  రోజు   వెదుకుతున్నాను                          ||గడచి||

ఒంటరిగా   లేను   నేను - నావాళ్ళు   చాలామంది  ఉండేవారు 
ఒక  తుఫాన్  వారందరినీ తీసుకుపోయింది 
ఒక రోజు  నాకంటూ  ఒక  ప్రపంచం   ఉండేది                                  ||గడచి||
******************************************************************************





**************


2. 


































2

Friday 25 September 2015

గణేశ నవరాత్రులు - తొమ్మిదవ రోజు :

*********************************************************************************
తొమ్మిదవ  రోజు : శ్వేత  గణపతిం - చూడామణి - ముత్తుస్వామి దీక్షితులు - నూకల  చిన  సత్యనారాయణ.
**************                                ****************                          *******************

పల్లవి: 
శ్వేత గణపతిం వందే వామదేవ ప్రతి పాద్యమసాధ్యం ||శ్వేత||
అనుపల్లవి: 
భూత గణాది సంసేవితం బుద్ధ గురుగుహ సంభావితం ||శ్వేత||
మధ్యమ కాల సాహిత్యం:
మాతంగ ముఖం వల్లభా సమేత విరాగ చూడామణిమ్ ||శ్వేత|| 
********************************************************************************
చూడామణి   రాగం   29 వ  మేళకర్త   ధీర  శంకరాభరణ   జన్యం:
ఆరోహణ:   స  రి   గ   మ   ప   ద  ని   స 
అవరోహణం:  స  ప  ని  ద  మ  గ  స 
*********************************************************************************



చూడామణి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912  గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. ఇ. పుం. 
1. అలంకారార్థము తలయందుంచుకొనెడు రత్నము;
2. గురిగింజ.
చూడాకలాపము, చూడామణి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903       
chūḍā-kalāpamu
n.
1. A crest.
2. a diadem.
చూడామణి, చూడారత్నము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953  
n. 
1. a jewel worn on the top of the head, in a crest or diadem;
2. the best or most excellent of a class, the gem (esp: at the end of comp.)

****************************************************************************
కృతి రచన: శ్రీ  ముత్తుస్వామి దీక్షితులు 



*****************************************************************************

గానం: శ్రీ నూకల   చిన సత్యనారాయణ :



*****************************************************************************https://soundcloud.com/kodati-sambayya/sweta-ganapatim-choodamani-muttuswami-deekshitulu-nookala-satyanarayana


Thursday 24 September 2015

గణేశ నవరాత్రులు -- ఎనిమిదవ రోజు

గణేశ  నవరాత్రులు : ఎనిమిదవ  రోజు :

*********************************************************************************

ఎనిమిదో  రోజు : శ్రీ  మహాగణపతిం - అఠాణా - జయ చామరాజేంద్ర వడయార్ - శూలమంగళం  సిస్టర్స్ 
*********************************************************************************

పల్లవి: 
శ్రీ  మహాగణపతిం  భజేహం   శివాత్మజం    షణ్ముఖాగ్రజం                 || శ్రీ ||

అనుపల్లవి:
శ్రిత జన  సేవితం   శ్రీ   గణ నాయకం  సిద్ధ వర  ప్రసాద   దాయకం 
సతతం  వరముని  శుభ దాయకం గురు దేవాసక్తం   దేవం                 ||శ్రీ||

చరణం:
జ్ఞాన  ముద్రాలంకృతం   మూలాధార   నివాసినం 
గజారణ్య   వాసినం   జ్యోతిర్మయం  ఉపనిషత్సారం 
పంచ  భూతాత్మకం  సింధూర ప్రియం పంచ మాతంగ ముఖం 
కామేశ  నయనానంద కరం  నాగ లింగ వర సూత్రం 
శ్రీ  విద్యా చిద్భవానంద  రాజ  యోగీంద్రం  వందితం                           ||శ్రీ||
**********************************************************
Ragam: Atana (29th Mela Shankarabharanam Janyam):
 http://en.wikipedia.org/wiki/Atana
                ARO:    S R2 M1 P N2 S                                     ||
                AVA:    S N3 D2 , N2 P M1  P G2 ,  R2  S       ||
Talam: Adi
Composer: HH Jayachamaraja Wodeyar
Version: Radha & Jayalakshmi (Soolamangalam Sisters)
Lyrics Courtesy: Meena
Pallavi:
shrI mahAgaNapatim bhajEham shivAtmajam SaNmukhAgrajam
Anupallavi:
shrta gaNasEvitam vighna nAshakam shIgra vara prasAda dAyakam
(madhyamakAlam):sadayam kapila muni varadAyakam guru sEva shaktam hErambam
Charanam 1:
jnAna mudrAlankrtam mUlAdhAra nivAsinam
Charanam 2:
gajAraNya vAsinam jyOtirmayam upaniSad sAram panca
bhUtAtmakam sindhUra priyam pancamAtanga mukham
Charanam 3:
kAmEsha nayanA hlAdakam nAgalinga vara putram
shrI vidyA cit-prabhAnanda rAja yOgIndram sannutam (or vanditam)
ciTTasvara:
S, Snpdnpmp g,-mrs |r,, s rs, r, -m, -p, -n ||
SnSR, -MRS nRSn, S-d, |nS,, -R nS d,, pmp-g,-mpn ||
Meaning: (Approximate):
P: I pray (“bhajEham”) to shri mahAgaNapatim, who is the son (“Atmajam”) of Shiva, and the elder brother (“Agrajam”) of Shanmugha.
A: He is worshipped (“sEvitam” by all beings (“shrta gaNa”). He destroys (“nAshakam”) obstacles (“vighna”) in our lives. He gives (“dAyakam”) boons (“vara”) and blessings (“prasAda”) very quickly (“shIgra”).
C1: He is adorned (“Alankrtam”) by the symbol (“mudrA”) called Knowledge (“jnAna”). He resides in (“nivAsinam”) the mUlAdhAra chakra ( http://en.wikipedia.org/wiki/Muladhara) kshetra in the body.
C2: He lives (“vAsinam”) in the forest (“AraNya”) full of elephants (“gaja-AraNya”). He is full (“mayam”) of brightness (“jyOtir-mayam”). He is the essence (“sAram”) of the Upanishads. He is the soul (“Atmakam”) of the pancha bhutas {Akasha (Spirit/Essence), Vayu (Air), Agni (Fire), Ap (Water), and Prithvi (Earth)}. He likes (“priyam”) the SindhUra (red powder, Vermillion). He is the five (“panca”) elephant (“mAtanga”) faced (“mukham”) one (“panca-mAtanga mukham”)
C3: He was born (“vara putram”) when Goddess Parvathi’s (“kAmEsha”) lovely eyes (“nayanA”) merely glanced with pleasure (“AhlAdakam”) at Lord Shiva, the linga adorned with snakes (“nAga-linga”). He is the essence (“cit-prabhAnanda”) of the Shri Vidya and revered by (“sannutam”) the rAja Yogis (“yOgIndram”).  {Alt meaning: cit-prabhAnanda is also the signature of the composer, who is also a king (rAja), and who prays to the lord }



శూల మంగళం సిస్టర్స్ : జయలక్ష్మి, రాజలక్ష్మి .  Carnatic musicsister-pair vocalists and musicians known for their devotional songs in Tamil. They were early singers in the trend of duo singing in Carnatic music, which started in the 1950s, with performers like Radha Jayalakshmi, and later continued by Bombay SistersRanjani-GayatriMambalam SistersBangalore Sisters and Priya Sisters

Born in Soolamangalam near Tanjore – a village with musical heritage, of Karnam Ramaswmai Ayyar & Janaki Ammal, the sisters had their training in music from K. G. Murthi of Soolamangalam, Pathamadai S.Krishnan, Mayavaram Venugopalayyar.
The duo-sisters were very popular for their matchless rendition of National and Devotional songs. They had a hectic practice for about three decades and were much sought after for providing background music in films. Their Kanda Shasti Kavasam album is very popular with the Lord Muruga devotees.

Whereas Rajalakshmi had more chance as a playback singer in films. Her voice suits all the categories of youthful, soft mellifluousness, evocative feelings, perfection of pronunciation and the best in devotional songs.



మహారాజా   జయ చామరాజేంద్ర  వడియార్ :

He was a noted philosopher, musicologist, political thinker and philanthropist and the Founder-President of Vishva Hindu Parishad (World Hindu Council).
************************************************
He was a connoisseur of both western and Carnatic (South Indian classical) music and an acknowledged authority of Indian Philosophy. He helped the Western world discover the music of a little-known Russian composer Nikolai Medtner (1880–1951), financing the recording of a large number of his compositions and founding the Medtner Society in 1949. Medtner's Third Piano Concerto is dedicated to the Maharaja of Mysore. He became a Licentiate of the Guildhall School of Music, London and honorary Fellow of Trinity College of Music, London, in 1945. Aspirations to become a concert pianist were cut short by the untimely death of both his father the Yuvaraja Kanteerava Narasimharaja Wadiyar in 1939 and his uncle the Maharaja Krishnaraja Wadiyar IV in 1940, when he succeeded the throne of Mysore.
**************************************************
Many noted Indian musicians received patronage at his court, including Mysore Vasudevachar, Veena Venkatagiriyappa, B. Devendrappa, V. Doraiswamy Iyengar, T. Chowdiah, Tiger Vardachar, Chennakeshaviah, Titte Krishna Iyengar, S. N. Mariappa, Chintalapalli Ramachandra Rao, R. N. Doreswamy, H. M. Vaidyalinga Bhagavatar.

Tuesday 22 September 2015

గణేశ  నవరాత్రులు : ఏడవ  రోజు.

********************************************************************************


గణేశ నవరాత్రులు :
**********
మొదటి రోజు :వాతాపి  గణపతిం  -  హంసధ్వని --ముత్తుస్వామి  దీక్షితులు -  ఎమ్. ఎస్.  సుబ్బులక్ష్మి.
రెండవ  రోజు : మహాగణపతిం  - నాట - ముత్తుస్వామి  దీక్షితులు -- మహారాజపురం  సంతానం.
మూడవ రోజు :  వల్లభ   నాయకస్య  -- బేగడ - ముత్తుస్వామి   దీక్షితులు - సెమ్మంగుడి  శ్రీనివాస అయ్యర్.
నాలుగో  రోజు :  గిరిరాజ  సుత - బంగాళ - త్యాగయ్య -  నైవేలి  ఆర్. సంతాన గోపాలన్.
ఐదవ  రోజు:  ప్రణమామ్యహం - గౌళ - మైసూర్  వాసుదేవాచార్య - ఎం. ఎల్.  వసంతకుమారి.
ఆరవ రోజు:  శ్రీ   గణనాధం - కనకాంగి - త్యాగయ్య - రాజ కుమార్   భారతి.
ఏడవరోజు :  గజవదన  బేడువే - పురందరదాసు - మహారాజపురం   సంతానం.
***********************************************************
పల్లవి :
గజవదన బేడువే   గౌరీ  తనయ  
త్రిజగ  వందితనే  సుజనర   పోరేవనే          ||గజ||

అనుపల్లవి:
పాశాంకుశ ధర  పరమ పవిత్ర   
మూషిక  వాహన  మునిజన   ప్రేమ           ||గజ||

చరణం:   
మొదది  నిన్నయ   పాదవ  తోరో 
సాధు  వందితనే   ఆదర   దిందలి 
సరసిజ నాభ  శ్రీ  పురంధర  విఠలన
నిరతనే  నెయువంతె   దయమాడో             ||గజ||
**********************************************************
ರಾಗ: ಹಂಸಧ್ವನಿ ತಾಳ:ಆದಿ ರಚನೆ: ಶ್ರೀ ಪುರಂದರದಾಸರು
ಗಜವದನ ಬೇಡುವೆ | ಗೌರೀತನಯ
ಗಜವದನ ಬೇಡುವೆ
ತ್ರಿಜಗವಂದಿತನೆ ಸುಜನರ ಪೊರೆವನೆ ||ಪ||
ಪಾಶಾಂಕುಶಧರ ಪರಮಪವಿತ್ರ
ಮೂಷಿಕವಾಹನ ಮುನಿಜನಪ್ರೇಮ ||೧||
ಮೋದದಿ ನಿನ್ನಯ ಪಾದವ ತೋರೋ
ಸಾಧುವಂದಿತನೆ ಆದರದಿಂದಲಿ ||೨||
ಸರಸಿಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರವಿಠಲನ
ನಿರುತ ನೆನೆಯುವಂತೆ ದಯ ಮಾಡೋ ||೩||
**********************
gajavadana bEDuve | gourItanaya
gajavadana bEDuve
trijagavaMditane sujanara porevane ||pa||
pAshAMkushadhara paramapavitra
mUShikavAhana munijanaprEma ||1||
mOdadi ninnaya pAdava tOrO
sAdhuvaMditane AdaradiMdali ||2||
sarasijanAbha shrI puraMdaraviThalana
niruta neneyuvaMte daya mADO ||3||
**************************
गजवदन बॆडुवे । गौरीतनय
गजवदन बॆडुवे
त्रिजगवंदितने सुजनर पोरेवने ॥प॥
पाशांकुशधर परमपवित्र
मूषिकवाहन मुनिजनप्रॆम ॥१॥
मॊददि निन्नय पादव तॊरॊ
साधुवंदितने आदरदिंदलि ॥२॥
सरसिजनाभ श्री पुरंदरविठलन
निरुत नेनेयुवंते दय माडॊ ॥३॥








పోతన  భాగవత  ఉద్భవ  దినోత్సవం  నేడు :  బాద్రపద  శు. నవమి :

*********************************************************************************

ప్రపంచ   సాహిత్యం  లో   పోతన   కవిత్వం   అజరామర మైనది.   ఆయన  కవిత్వ  పటిమ  అనితర  సాధ్యం. 

నేడు   భాగవత  ఉద్భవ   దినోత్సవం   సందర్భంగా    పోతన   కవితా  పటిమను   తెలియ జేసే ఒక  పద్యం   గురించి తెలుసుకుందాం.

పోతన - లెక్ఖల  మాస్టారు:
***********
a2+b2= (a+b)2   ఇది  ఆల్జీబ్రాలో  ఒక   సాధారణ  సూత్రం.  పై  సూత్రములో  a, b లకు  ఏ  విలువా  లేదు,  వాటి   స్తానంలో  మనం   ఏ  అంకె  వేస్తె  అదే   వాటి    విలువలు  అవుతాయి. 
ఈ  సూత్రాన్ని   పోతన   ఒక పద్యం  లో  సాధించారు.  ఆ  పద్యం........

ఉ||    ఎవ్వనిచే  జనించు   జగమెవ్వని లోపల నుండు  లీనమై 
         యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు  మూల   కారణం 
         బెవ్వ  డనాది మధ్య లయుడెవ్వడు సర్వము  తానే యైన  వా 
         డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే  శరణంబు  వేడెదన్.

పై  పద్యములో  ఎవ్వని   అనే పదం  పై  ఆల్జీబ్రా లోని   సూత్రం లాంటిది.  ఎవ్వని   వచ్చినప్పుడల్లా  మీరు  మీకు   ఇష్టం వచ్చిన  దేవుని  పేరు  వేసుకున్నా  అర్ధం   మారదు.   ఈశ్వర్, అల్లా, యేసు, గురునానక్, సాయి  ఎవరైనా  పర్లేదు,  ఏ మతం  వారైనా  వారి  వారి  మతాలకు   అనుగుణంగా  ఈ పద్యాన్ని మార్చుకొని  చదువుకోవచ్చు.  ఉదాహరణగా  క్రైస్తవులు  ఈ పద్యాన్ని   ఈ  విధంగా  అర్ధం  చేసుకోవచ్చు......
   యేసు వల్ల  జనించినది ఈ లోకం, యేసు  లోనే  ఉండి   లీనం అవుతుంది , ఎసుయే  ఈ  లోకానికి మూలకారణం. ఎసుయే అనాది, మధ్య లయుడు,  సర్వమూ   
  యేసుయే,  అలాంటి  యేసును  నేను  శరణం  అంటాను.
కాబట్టి   పోతన  లెక్ఖల  మాస్టారు  లా  ఈ  పద్యాన్ని   రచించి,  యూనివర్సల్  పద్యాన్ని   చేశారు.   






చిత్తూర్   వి. నాగయ్య   గారి  ' భక్త  పోతన '  చిత్రం   నుండి    పద్యం   విని   ఆనందించండి .



ఒకే  పాట -- ఇద్దరు   బహుముఖ   ప్రజ్ఞా  శాలులు :

*********************************************************************************

1.  'తోడూ-నీడా  సినిమాలో   భానుమతి   గారు   పాడిన   పాట. ఆమే   బహు   భాషలలో   పాటలు   పాడింది   కాని   ఇంగ్లిష్  లో   కూడా   ఎంత   చక్కగా   పాడిందో   చూడండి.







2.  దారి  డే  పాడిన   వెన్ ఐ  వాస్   ఎ  లిట్ ల్










ఇద్దరి    పాటలూ   విని   మీకు   ఏది   నచ్చిందో    తెలియ   జేయగలరు.

ఇంత  మంచి  పాటకు  సాహిత్యం   కూడా   తోడైతే......

When I was just a little girl
I asked my mother, what will I be
Will I be pretty, will I be rich
Here's what she said to me.

Que Sera, Sera

Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.

When I was young, I fell in love
I asked my sweetheart what lies ahead
Will we have rainbows, day after day
Here's what my sweetheart said.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.

Now I have children of my own
They ask their mother, what will I be
Will I be handsome, will I be rich
I tell them tenderly.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.

Monday 21 September 2015

గణేశ navaraatrulu

గణేశ నవరాత్రులు -- ఆరవ   రోజు : శ్రీ  గణనాధం - కనకాంగి -త్యాగయ్య-

*********************************************************************************

శ్రీ  గణేశ    నవరాత్రులు :

**************

మొదటి రోజు :వాతాపి  గణపతిం  -  హంసధ్వని --ముత్తుస్వామి  దీక్షితులు -  ఎమ్. ఎస్.  సుబ్బులక్ష్మి.

రెండవ  రోజు : మహాగణపతిం  - నాట - ముత్తుస్వామి  దీక్షితులు -- మహారాజపురం  సంతానం.

మూడవ రోజు :  వల్లభ   నాయకస్య  -- బేగడ - ముత్తుస్వామి   దీక్షితులు - సెమ్మంగుడి  శ్రీనివాస అయ్యర్.

నాలుగో  రోజు :  గిరిరాజ  సుత - బంగాళ - త్యాగయ్య -  నైవేలి  ఆర్. సంతాన గోపాలన్.

ఐదవ  రోజు:  ప్రణమామ్యహం - గౌళ - మైసూర్  వాసుదేవాచార్య - ఎం. ఎల్.  వసంతకుమారి.

ఆరవ రోజు:  శ్రీ   గణనాధం - కనకాంగి - త్యాగయ్య - రాజ కుమార్   భారతి.

****************************************************************

పల్లవి:  

శ్రీ  గణనాధం  భజామ్యహం - శ్రీ కరం  చిన్తితార్ధ   ఫలదం                       ||శ్రీ  గణ||


అనుపల్లవి:

శ్రీ  గురుగుహా   గ్రజ మగ్ర  పూజ్యం - శ్రీ కంఠాత్మజం  శ్రిత  సామ్రాజ్యం        ||శ్రీ గణ||


చరణం:

రంజిత  నాటక  రంగ  తోషణం - శింజిత వర మణి మయ  భూషణం 

ఆంజనేయావతారం   సుభాషణం - కుంజర  ముఖం త్యాగరాజ  పోషణం     ||శ్రీ గణ||

*****************************************************************

srI gaNanaatham 

raagam: kanakaangi 

1 kanakaangi mela

Aa: S R1 G1 M1 P D1 N1 S

Av: S N1 D1 P M1 G1 R1 S


taaLam: aadi 

Composer: Tyaagaraaja 

Language: Telugu


pallavi


shrI gaNanAtham bhajAmyaham shrIkaram cintitArtha phaladam


anupallavi


shrI guruguhAgrajam agra pUjyam shrI khNDAtmajam shrta sAmrAjyam


caraNam


ranjita nATaka ranga tOSaNam sinjita vara maNimaya bhUSaNam

AnjanEyAvatAram su-bhASaNam kunjara mukham tyAgarAja pOSaNam

******************************************************************************



                   

https://soundcloud.com/kodati-sambayya/srigananadham-kanakangi-tyagayya-rajkumar bharathy



ఒకే   ట్యూన్ తో, ఒకే   నాట్య  భంగిమలతో  వచ్చిన  మూడు   పాటల   గురించి......
1. 1943 లో  వచ్చిన  తమిళ సినిమా   ' మంగమ్మ  సబదం ' లో   వసుంధరా దేవి  పాడిన  ' అయ్యయ్యో సొల్ల ' అనే   పాట. ఈ  వసుందరాదేవి   మరెవరో   కాదు  ప్రముఖ   నర్తకి , బహుభాషా  నటి , పార్లమెంటే రియన్ అయిన
వైజయంతిమాల   తల్లి.



మంగమ్మ  సబదం   లో   వసుందరాదేవి  స్వయంగా   పాడిన   పాట  ' అయ్యయ్యో  సొల్ల '


2. వ  పాట  : తమిళ   మంగమ్మ  సబదం   నే   హిందీలో   మంగళ   గా   1950  తీశారు. ఇందులో నాయిక గా 
బహుముఖ ప్రజ్ఞా శాలి  భానుమతి  గారు   నటించారు. అందులో   భానుమతి   నటించి పాడిన   పాట ' సునో సునో 
మేరి ప్యార్ '   చూద్దాం .




3 వ  పాట:  పై   రెండు   పాటలకు   మాతృక  అయిన   పాట.  పాడినది  కార్మెన్ మిరండా   అనే   పోర్తుగీస్  బ్రెజిలియన్ సాంబ  నరకి, నటి .


1941 లో  వచ్చిన  'దట్  నైట్  ఇన్   రియో ' అనే   సినిమాలో   కార్మెన్   మిరండా    పాడిన   పాట  ' a యి , యి, యి, ఐ  లైక్  యూ వెరీ  మచ్ '  అనే   పాట  ఇప్పుడు   చూడండి.


ఎలా   ఉన్నాయి   ఒకే  ట్యూన్   మూడు   పాటలు?

(Bando da lua) i, i, i

I, I, I, I, I, I like you very much
I, I, I, I, I, I think you're grand
Why, why, why you see that when I feel your touch
My heart starts to beat, to beat the band

I, I, I, I, I, I'd like you to hold me tight
You are too too too too too divine
If you want to be in someone's arms tonight
Just be sure the arms you're in are mine

I like your lips and I like your eyes
Do you like my hips to hypnotize you?

See see see see see see see the moon above
Way way way way way up in the blue
Si si si señor I think I'll fall in love
And when I fall I think I fall for you

I, I, I, I, si, si, si, si
I, I, I, I can see see see
That's you for me






     చిన్నప్పుడే   తల్లిదండ్రులను కోల్పోయి, తోడ  పుట్టిన వాళ్ళు  కూడా  ఎవరూ లేక , దూరపు బంధువుల  సహాయంతో నర్స్ గా మారి,
ఒక హాస్పిటల్ లో పనిచేస్తూ ఉంటుంది నాయిక  మీనాకుమారి.  ఆ  హాస్పిటల్  లోనే పని చేస్తూ ఉన్న నాయకుడు రాజ్ కుమార్ ను  
ప్రేమిస్తుంది, కాని  నాయకుడు తన కిష్టం లేని పెళ్లి  చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి అభినందన విందులో  మీనాకుమారి పాడాల్సి వస్తుంది .
ఆ  పాటే ఇది. విందు ఒక పడవలో  సాగుతుంది, పాట   కొద్దిగా  పాశ్చాత్య   శైలిలో సాగుతుంది. విధి తనకు చేసిన అన్యాయాన్ని, కొద్దిగా 
ఆధ్యాత్మికతను   జోడించి  మీనాకుమారి ఈ పాట పాడుతుంది. 
చిత్రం:   దిల్  అప్నా  ఔర్   ప్రీత్   పరాయా 
రచన:  శైలేంద్ర
సంగీతం:  శంకర్ జైకిషన్ 
దర్శకత్వం: కిశోరే సాహు  

అజీబ్  దాస్తా  హై   యే :
***********
ప:     అజీబ్ దాస్తా  హై   యే ;  కహా   షురూ  కహా  ఖతమ్
        యే   మంజిలే   హై   కౌన్  సీ ;  న  వో  సమజ్ సకే  న హమ్                  ||అజీబ్||

చ:     యే  రోషినీ  కే   సాథ్  క్యౌ;   దువా  ఉఠా  చిరాగ్ సే 
       యే   ఖాబ్   దేఖ్  తీ  హు మై ;  కి జబ్  పరీ  హు  ఖాబ్  సే                   ||అజీబ్||

చ:      ముబారకే    తుమ్హే  కి తుమ్   కిసికే   నూర్   హో  గయే 
       కిసీకే   ఇతనే   పాస్ హో     కి సబసే దూర్  హో  గయే                           ||అజీబ్||

చ:          కిసీ  కా   ప్యార్   లేకే   తుమ్   నయా  జహా   బసావోగే 
     యే  శ్యాం   జబ  భీ  ఆయేగీ   తుమ్   హమ్కో యాద్   అవోగే                  ||అజీబ్ ||
*#*#*#*#*#*#*#*#*#*#*#*#*#*#*##*

ప:     వింతైన    కథ   ఇది , ఎక్కడ   మొదలవుతుందో? ఎక్కడ  అయిపోతుందో?
        ఈ మజిలీలు  ఏమిటో,  అతనికీ  తెలియదు ,  నాకూ  తెలియదు                 ||వింతైన||

చ :    దీపం  వెలిగించినప్పుడు వెలుతురుతో  పాటు  ధూపం  ఏల వస్తుందో 
         కళలు  కనకుండా  ఉండని   రోజు   కోసం  కల కంటున్నాను                         ||వింతైన||

చ:      అభినందనలు   నీకు , నువ్వు ఒకరికి  వెలుగయ్యావు
          ఒకరికి  ఎంత  దగ్గరయ్యావో,  అంత   దూరమయ్యావు   అందరికి               ||వింతైన||

చ:       ఒకరి   ప్రేమ   పొంది  నీవు    కొత్త   ప్రపంచాన్ని సృస్టించుకున్నావు
           ఇలాంటి    సాయంత్రం    ఎప్పుడొచ్చినా నీవే   నాకు  జ్ఞాపకం  వస్తుంటావు   ||వింతైన||
*#*#*#*#*#*#*#*#*#*#*#*#*#**#**#***#

pa:    It is a strange  story,where did it start? where will it        end?
       where were we heading, he didnt quite understand, nor        did i      ||strange||

cha:   along with the light, why does the smoke rise from the        lamp?
       I see this dream, when I come close to dreams                        ||strange||

cha:   felicitations to you. you are now the light of someones        life
       now so close to someone, so far from everyone else                ||strange||

cha:   taking love of another, you will start a new life
       whenever an evening like this faals, I  WILL THINK OF        YOU          ||strange||
*******************************************************************************