Monday 21 September 2015

ఒకే   ట్యూన్ తో, ఒకే   నాట్య  భంగిమలతో  వచ్చిన  మూడు   పాటల   గురించి......
1. 1943 లో  వచ్చిన  తమిళ సినిమా   ' మంగమ్మ  సబదం ' లో   వసుంధరా దేవి  పాడిన  ' అయ్యయ్యో సొల్ల ' అనే   పాట. ఈ  వసుందరాదేవి   మరెవరో   కాదు  ప్రముఖ   నర్తకి , బహుభాషా  నటి , పార్లమెంటే రియన్ అయిన
వైజయంతిమాల   తల్లి.



మంగమ్మ  సబదం   లో   వసుందరాదేవి  స్వయంగా   పాడిన   పాట  ' అయ్యయ్యో  సొల్ల '


2. వ  పాట  : తమిళ   మంగమ్మ  సబదం   నే   హిందీలో   మంగళ   గా   1950  తీశారు. ఇందులో నాయిక గా 
బహుముఖ ప్రజ్ఞా శాలి  భానుమతి  గారు   నటించారు. అందులో   భానుమతి   నటించి పాడిన   పాట ' సునో సునో 
మేరి ప్యార్ '   చూద్దాం .




3 వ  పాట:  పై   రెండు   పాటలకు   మాతృక  అయిన   పాట.  పాడినది  కార్మెన్ మిరండా   అనే   పోర్తుగీస్  బ్రెజిలియన్ సాంబ  నరకి, నటి .


1941 లో  వచ్చిన  'దట్  నైట్  ఇన్   రియో ' అనే   సినిమాలో   కార్మెన్   మిరండా    పాడిన   పాట  ' a యి , యి, యి, ఐ  లైక్  యూ వెరీ  మచ్ '  అనే   పాట  ఇప్పుడు   చూడండి.


ఎలా   ఉన్నాయి   ఒకే  ట్యూన్   మూడు   పాటలు?

(Bando da lua) i, i, i

I, I, I, I, I, I like you very much
I, I, I, I, I, I think you're grand
Why, why, why you see that when I feel your touch
My heart starts to beat, to beat the band

I, I, I, I, I, I'd like you to hold me tight
You are too too too too too divine
If you want to be in someone's arms tonight
Just be sure the arms you're in are mine

I like your lips and I like your eyes
Do you like my hips to hypnotize you?

See see see see see see see the moon above
Way way way way way up in the blue
Si si si señor I think I'll fall in love
And when I fall I think I fall for you

I, I, I, I, si, si, si, si
I, I, I, I can see see see
That's you for me






6 comments:

  1. బాగున్నాయండి . వసుంధర దేవి గారు కూడా చాల బాగున్నారు . భానుమతిగారు పూర్తిగా ఆమె నటించారు

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ ప్రసూన గారు.

      Delete
  2. పోస్ట్ బాగుంది. థాంక్యూ!

    (నాకు మూడోపాట నచ్చింది.)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ రమణ గారూ! నాకు కూడా మూడో పాట నచ్చింది. అందులో జానపద సహజత్వం ఉంది. అందువల్ల కావచ్చు. మీరు సీనియర్ బ్లాగర్ , మీ సలహాలూ, సూచనలూ ఇవ్వగలరని కోరుతున్నాను.

      Delete
  3. I prefer Bhanumathi song better; humming is good in Vasundhara Devi version. Bhanumathi sang with no accent; is more youthful in this movie and song is more fast tempo.

    ReplyDelete
  4. మూడింట్లో నాకూ మూడో పాటే నచ్చింది. చాలా రిసెర్చ్ చేసి అందించి నందుకు ధన్యవాదాలు.


    ReplyDelete