భాగేశ్వరి మియాన్ తాన్ సేన్ సృష్టి. దీన్ని మూడో ఝాము రాత్రి పాడతారు. ప్రియుని పునర్ సంగమం కోసం అలమటించే ప్రియురాలి మనస్తత్వం తెలిపే రాగం.
స్వర స్థానాలు : స గ మ ద ని స --స ని ద మ ప ద గ రి స ; కర్నాటక సంగీతం లో : స చ.రి సా.గా శు.మ చ.ద కై.ని - స ని ద ని ప మ గ రి స
రాగలక్షనాన్ని ఈ పాటకు సరిగ్గా ఉపయోగించుకున్నారు విశ్వనాధన్ గారు. సమయం రాత్రి. నాయకుడు చనిపోయిన తన భార్యను తలుచుకుంటూ, ఇప్పుడు
తనని ప్రేమిస్తూన్న నాయకిని వారిస్తూ పాడిన పాట. కన్నదాసన్ గారు నాయకుని మనస్తత్వాన్ని సరిగ్గా ప్రతిబింబించారు. శోకము, ఆర్తి, వేదాంతం కలగలిసి ఈ పాట తయారయ్యింది.
రొమాంటిక్ హీరో గా పేరుపొందిన జెమినీ గణేశన్ ఈ పాటలో విషాదాన్ని చక్కగా అభినయించారు, కే. ఆర్. విజయ తెల్ల చీరలో దేవకన్యవలె మెరిసింది.
ఎం. ఎస్. విశ్వనాధన్ స్వరపరిచిన , పి. బి. శ్రీనివాస్ ఆలపించిన టాప్ టెన్ తమిళ పాటల్లో ఇది తప్పకుండా చేరుతుంది.
కిషోర్ కుమార్ అనగానే మనకు డూడ్లింగ్ పాటలే గుర్తుకు వస్తాయి. కాని ఆతను బహుముఖ ప్రజ్ఞాశాలి , ఎలాంటి పాటనైనా పాత్ర లోకి దూరి పాడతాడు. కిషోర్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ' దూర్ గగన్ కి చావోన్ మే ' చూస్తె మనకి అతని ప్రతిభ అర్ధం అవుతుంది. ఈ సినిమాకు కథ,
సంగీత దర్శకత్వం, హీరో గా కూడా చేశాడు.
ఈ సినిమాను తమిళం, తెలుగు, మలయాళం లో కూడా పునర్నిర్మించారు. తమిళం లో నిలవే ఎన్నిడం అనే పాటను మొన్న పోస్ట్ చేశాను.
రచన: శైలేంద్ర.
సంగీతం: కిషోర్ కుమార్ ( ఈ పాటను అహిర్ భైరవి - చక్రవాకం రాగం లో స్వరపరిచారు )
P: I pray (“bhajEham”) to shri mahAgaNapatim, who is the son (“Atmajam”) of Shiva, and the elder brother (“Agrajam”) of Shanmugha.
A: He is worshipped (“sEvitam” by all beings (“shrta gaNa”). He destroys (“nAshakam”) obstacles (“vighna”) in our lives. He gives (“dAyakam”) boons (“vara”) and blessings (“prasAda”) very quickly (“shIgra”).
C1: He is adorned (“Alankrtam”) by the symbol (“mudrA”) called Knowledge (“jnAna”). He resides in (“nivAsinam”) the mUlAdhAra chakra ( http://en.wikipedia.org/wiki/Muladhara) kshetra in the body.
C2: He lives (“vAsinam”) in the forest (“AraNya”) full of elephants (“gaja-AraNya”). He is full (“mayam”) of brightness (“jyOtir-mayam”). He is the essence (“sAram”) of the Upanishads. He is the soul (“Atmakam”) of the pancha bhutas {Akasha (Spirit/Essence), Vayu (Air), Agni (Fire), Ap (Water), and Prithvi (Earth)}. He likes (“priyam”) the SindhUra (red powder, Vermillion). He is the five (“panca”) elephant (“mAtanga”) faced (“mukham”) one (“panca-mAtanga mukham”)
C3: He was born (“vara putram”) when Goddess Parvathi’s (“kAmEsha”) lovely eyes (“nayanA”) merely glanced with pleasure (“AhlAdakam”) at Lord Shiva, the linga adorned with snakes (“nAga-linga”). He is the essence (“cit-prabhAnanda”) of the Shri Vidya and revered by (“sannutam”) the rAja Yogis (“yOgIndram”). {Alt meaning: cit-prabhAnanda is also the signature of the composer, who is also a king (rAja), and who prays to the lord }
Born in Soolamangalam near Tanjore – a village with musical heritage, of Karnam Ramaswmai Ayyar & Janaki Ammal, the sisters had their training in music from K. G. Murthi of Soolamangalam, Pathamadai S.Krishnan, Mayavaram Venugopalayyar.
The duo-sisters were very popular for their matchless rendition of National and Devotional songs. They had a hectic practice for about three decades and were much sought after for providing background music in films. Their Kanda Shasti Kavasam album is very popular with the Lord Muruga devotees.
Whereas Rajalakshmi had more chance as a playback singer in films. Her voice suits all the categories of youthful, soft mellifluousness, evocative feelings, perfection of pronunciation and the best in devotional songs.
మహారాజా జయ చామరాజేంద్ర వడియార్ :
He was a noted philosopher, musicologist, political thinker and philanthropist and the Founder-President of Vishva Hindu Parishad (World Hindu Council).
************************************************
He was a connoisseur of both western and Carnatic (South Indian classical) music and an acknowledged authority of Indian Philosophy. He helped the Western world discover the music of a little-known Russian composer Nikolai Medtner (1880–1951), financing the recording of a large number of his compositions and founding the Medtner Society in 1949. Medtner's Third Piano Concerto is dedicated to the Maharaja of Mysore. He became a Licentiate of the Guildhall School of Music, London and honorary Fellow of Trinity College of Music, London, in 1945. Aspirations to become a concert pianist were cut short by the untimely death of both his father the Yuvaraja Kanteerava Narasimharaja Wadiyar in 1939 and his uncle the Maharaja Krishnaraja Wadiyar IV in 1940, when he succeeded the throne of Mysore.
Many noted Indian musicians received patronage at his court, including Mysore Vasudevachar, Veena Venkatagiriyappa, B. Devendrappa, V. Doraiswamy Iyengar, T. Chowdiah, Tiger Vardachar, Chennakeshaviah, Titte Krishna Iyengar, S. N. Mariappa, Chintalapalli Ramachandra Rao, R. N. Doreswamy, H. M. Vaidyalinga Bhagavatar.
ప్రపంచ సాహిత్యం లో పోతన కవిత్వం అజరామర మైనది. ఆయన కవిత్వ పటిమ అనితర సాధ్యం.
నేడు భాగవత ఉద్భవ దినోత్సవం సందర్భంగా పోతన కవితా పటిమను తెలియ జేసే ఒక పద్యం గురించి తెలుసుకుందాం.
పోతన - లెక్ఖల మాస్టారు:
***********
a2+b2= (a+b)2 ఇది ఆల్జీబ్రాలో ఒక సాధారణ సూత్రం. పై సూత్రములో a, b లకు ఏ విలువా లేదు, వాటి స్తానంలో మనం ఏ అంకె వేస్తె అదే వాటి విలువలు అవుతాయి.
ఈ సూత్రాన్ని పోతన ఒక పద్యం లో సాధించారు. ఆ పద్యం........
ఉ|| ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వ డనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే యైన వా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్.
పై పద్యములో ఎవ్వని అనే పదం పై ఆల్జీబ్రా లోని సూత్రం లాంటిది. ఎవ్వని వచ్చినప్పుడల్లా మీరు మీకు ఇష్టం వచ్చిన దేవుని పేరు వేసుకున్నా అర్ధం మారదు. ఈశ్వర్, అల్లా, యేసు, గురునానక్, సాయి ఎవరైనా పర్లేదు, ఏ మతం వారైనా వారి వారి మతాలకు అనుగుణంగా ఈ పద్యాన్ని మార్చుకొని చదువుకోవచ్చు. ఉదాహరణగా క్రైస్తవులు ఈ పద్యాన్ని ఈ విధంగా అర్ధం చేసుకోవచ్చు......
యేసు వల్ల జనించినది ఈ లోకం, యేసు లోనే ఉండి లీనం అవుతుంది , ఎసుయే ఈ లోకానికి మూలకారణం. ఎసుయే అనాది, మధ్య లయుడు, సర్వమూ
యేసుయే, అలాంటి యేసును నేను శరణం అంటాను.
కాబట్టి పోతన లెక్ఖల మాస్టారు లా ఈ పద్యాన్ని రచించి, యూనివర్సల్ పద్యాన్ని చేశారు.
చిత్తూర్ వి. నాగయ్య గారి ' భక్త పోతన ' చిత్రం నుండి పద్యం విని ఆనందించండి .
ఒకే ట్యూన్ తో, ఒకే నాట్య భంగిమలతో వచ్చిన మూడు పాటల గురించి......
1. 1943 లో వచ్చిన తమిళ సినిమా ' మంగమ్మ సబదం ' లో వసుంధరా దేవి పాడిన ' అయ్యయ్యో సొల్ల ' అనే పాట. ఈ వసుందరాదేవి మరెవరో కాదు ప్రముఖ నర్తకి , బహుభాషా నటి , పార్లమెంటే రియన్ అయిన
వైజయంతిమాల తల్లి.
మంగమ్మ సబదం లో వసుందరాదేవి స్వయంగా పాడిన పాట ' అయ్యయ్యో సొల్ల '
2. వ పాట : తమిళ మంగమ్మ సబదం నే హిందీలో మంగళ గా 1950 తీశారు. ఇందులో నాయిక గా
బహుముఖ ప్రజ్ఞా శాలి భానుమతి గారు నటించారు. అందులో భానుమతి నటించి పాడిన పాట ' సునో సునో
మేరి ప్యార్ ' చూద్దాం .
3 వ పాట: పై రెండు పాటలకు మాతృక అయిన పాట. పాడినది కార్మెన్ మిరండా అనే పోర్తుగీస్ బ్రెజిలియన్ సాంబ నరకి, నటి .
1941 లో వచ్చిన 'దట్ నైట్ ఇన్ రియో ' అనే సినిమాలో కార్మెన్ మిరండా పాడిన పాట ' a యి , యి, యి, ఐ లైక్ యూ వెరీ మచ్ ' అనే పాట ఇప్పుడు చూడండి.
ఎలా ఉన్నాయి ఒకే ట్యూన్ మూడు పాటలు?
(Bando da lua) i, i, i
I, I, I, I, I, I like you very much I, I, I, I, I, I think you're grand Why, why, why you see that when I feel your touch My heart starts to beat, to beat the band
I, I, I, I, I, I'd like you to hold me tight You are too too too too too divine If you want to be in someone's arms tonight Just be sure the arms you're in are mine
I like your lips and I like your eyes Do you like my hips to hypnotize you?
See see see see see see see the moon above Way way way way way up in the blue Si si si señor I think I'll fall in love And when I fall I think I fall for you
I, I, I, I, si, si, si, si I, I, I, I can see see see That's you for me
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, తోడ పుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేక , దూరపు బంధువుల సహాయంతో నర్స్ గా మారి, ఒక హాస్పిటల్ లో పనిచేస్తూ ఉంటుంది నాయిక మీనాకుమారి. ఆ హాస్పిటల్ లోనే పని చేస్తూ ఉన్న నాయకుడు రాజ్ కుమార్ ను ప్రేమిస్తుంది, కాని నాయకుడు తన కిష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి అభినందన విందులో మీనాకుమారి పాడాల్సి వస్తుంది . ఆ పాటే ఇది. విందు ఒక పడవలో సాగుతుంది, పాట కొద్దిగా పాశ్చాత్య శైలిలో సాగుతుంది. విధి తనకు చేసిన అన్యాయాన్ని, కొద్దిగా ఆధ్యాత్మికతను జోడించి మీనాకుమారి ఈ పాట పాడుతుంది. చిత్రం: దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయా రచన: శైలేంద్ర సంగీతం: శంకర్ జైకిషన్ దర్శకత్వం: కిశోరే సాహు అజీబ్ దాస్తా హై యే : *********** ప: అజీబ్ దాస్తా హై యే ; కహా షురూ కహా ఖతమ్ యే మంజిలే హై కౌన్ సీ ; న వో సమజ్ సకే న హమ్ ||అజీబ్|| చ: యే రోషినీ కే సాథ్ క్యౌ; దువా ఉఠా చిరాగ్ సే యే ఖాబ్ దేఖ్ తీ హు మై ; కి జబ్ పరీ హు ఖాబ్ సే ||అజీబ్|| చ: ముబారకే తుమ్హే కి తుమ్ కిసికే నూర్ హో గయే కిసీకే ఇతనే పాస్ హో కి సబసే దూర్ హో గయే ||అజీబ్|| చ: కిసీ కా ప్యార్ లేకే తుమ్ నయా జహా బసావోగే యే శ్యాం జబ భీ ఆయేగీ తుమ్ హమ్కో యాద్ అవోగే ||అజీబ్ || *#*#*#*#*#*#*#*#*#*#*#*#*#*#*##* ప: వింతైన కథ ఇది , ఎక్కడ మొదలవుతుందో? ఎక్కడ అయిపోతుందో? ఈ మజిలీలు ఏమిటో, అతనికీ తెలియదు , నాకూ తెలియదు ||వింతైన|| చ : దీపం వెలిగించినప్పుడు వెలుతురుతో పాటు ధూపం ఏల వస్తుందో కళలు కనకుండా ఉండని రోజు కోసం కల కంటున్నాను ||వింతైన|| చ: అభినందనలు నీకు , నువ్వు ఒకరికి వెలుగయ్యావు ఒకరికి ఎంత దగ్గరయ్యావో, అంత దూరమయ్యావు అందరికి ||వింతైన|| చ: ఒకరి ప్రేమ పొంది నీవు కొత్త ప్రపంచాన్ని సృస్టించుకున్నావు ఇలాంటి సాయంత్రం ఎప్పుడొచ్చినా నీవే నాకు జ్ఞాపకం వస్తుంటావు ||వింతైన|| *#*#*#*#*#*#*#*#*#*#*#*#*#**#**#***# pa: It is a strange story,where did it start? where will it end? where were we heading, he didnt quite understand, nor did i ||strange|| cha: along with the light, why does the smoke rise from the lamp? I see this dream, when I come close to dreams ||strange|| cha: felicitations to you. you are now the light of someones life now so close to someone, so far from everyone else ||strange|| cha: taking love of another, you will start a new life whenever an evening like this faals, I WILL THINK OF YOU ||strange||