చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, తోడ పుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేక , దూరపు బంధువుల సహాయంతో నర్స్ గా మారి,
ఒక హాస్పిటల్ లో పనిచేస్తూ ఉంటుంది నాయిక మీనాకుమారి. ఆ హాస్పిటల్ లోనే పని చేస్తూ ఉన్న నాయకుడు రాజ్ కుమార్ ను
ప్రేమిస్తుంది, కాని నాయకుడు తన కిష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి అభినందన విందులో మీనాకుమారి పాడాల్సి వస్తుంది .
ఆ పాటే ఇది. విందు ఒక పడవలో సాగుతుంది, పాట కొద్దిగా పాశ్చాత్య శైలిలో సాగుతుంది. విధి తనకు చేసిన అన్యాయాన్ని, కొద్దిగా
ఆధ్యాత్మికతను జోడించి మీనాకుమారి ఈ పాట పాడుతుంది.
చిత్రం: దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయా
రచన: శైలేంద్ర
సంగీతం: శంకర్ జైకిషన్
దర్శకత్వం: కిశోరే సాహు
అజీబ్ దాస్తా హై యే :
***********
ప: అజీబ్ దాస్తా హై యే ; కహా షురూ కహా ఖతమ్
యే మంజిలే హై కౌన్ సీ ; న వో సమజ్ సకే న హమ్ ||అజీబ్||
చ: యే రోషినీ కే సాథ్ క్యౌ; దువా ఉఠా చిరాగ్ సే
యే ఖాబ్ దేఖ్ తీ హు మై ; కి జబ్ పరీ హు ఖాబ్ సే ||అజీబ్||
చ: ముబారకే తుమ్హే కి తుమ్ కిసికే నూర్ హో గయే
కిసీకే ఇతనే పాస్ హో కి సబసే దూర్ హో గయే ||అజీబ్||
చ: కిసీ కా ప్యార్ లేకే తుమ్ నయా జహా బసావోగే
యే శ్యాం జబ భీ ఆయేగీ తుమ్ హమ్కో యాద్ అవోగే ||అజీబ్ ||
*#*#*#*#*#*#*#*#*#*#*#*#*#*#*##*
ప: వింతైన కథ ఇది , ఎక్కడ మొదలవుతుందో? ఎక్కడ అయిపోతుందో?
ఈ మజిలీలు ఏమిటో, అతనికీ తెలియదు , నాకూ తెలియదు ||వింతైన||
చ : దీపం వెలిగించినప్పుడు వెలుతురుతో పాటు ధూపం ఏల వస్తుందో
కళలు కనకుండా ఉండని రోజు కోసం కల కంటున్నాను ||వింతైన||
చ: అభినందనలు నీకు , నువ్వు ఒకరికి వెలుగయ్యావు
ఒకరికి ఎంత దగ్గరయ్యావో, అంత దూరమయ్యావు అందరికి ||వింతైన||
చ: ఒకరి ప్రేమ పొంది నీవు కొత్త ప్రపంచాన్ని సృస్టించుకున్నావు
ఇలాంటి సాయంత్రం ఎప్పుడొచ్చినా నీవే నాకు జ్ఞాపకం వస్తుంటావు ||వింతైన||
*#*#*#*#*#*#*#*#*#*#*#*#*#**#**#***#
pa: It is a strange story,where did it start? where will it end?
where were we heading, he didnt quite understand, nor did i ||strange||
cha: along with the light, why does the smoke rise from the lamp?
I see this dream, when I come close to dreams ||strange||
cha: felicitations to you. you are now the light of someones life
now so close to someone, so far from everyone else ||strange||
cha: taking love of another, you will start a new life
whenever an evening like this faals, I WILL THINK OF YOU ||strange||
*******************************************************************************

No comments:
Post a Comment