గణేశ నవరాత్రులు -- ఆరవ రోజు : శ్రీ గణనాధం - కనకాంగి -త్యాగయ్య-
*********************************************************************************
శ్రీ గణేశ నవరాత్రులు :
**************
మొదటి రోజు :వాతాపి గణపతిం - హంసధ్వని --ముత్తుస్వామి దీక్షితులు - ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి.
రెండవ రోజు : మహాగణపతిం - నాట - ముత్తుస్వామి దీక్షితులు -- మహారాజపురం సంతానం.
మూడవ రోజు : వల్లభ నాయకస్య -- బేగడ - ముత్తుస్వామి దీక్షితులు - సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
నాలుగో రోజు : గిరిరాజ సుత - బంగాళ - త్యాగయ్య - నైవేలి ఆర్. సంతాన గోపాలన్.
ఐదవ రోజు: ప్రణమామ్యహం - గౌళ - మైసూర్ వాసుదేవాచార్య - ఎం. ఎల్. వసంతకుమారి.
ఆరవ రోజు: శ్రీ గణనాధం - కనకాంగి - త్యాగయ్య - రాజ కుమార్ భారతి.
****************************************************************
పల్లవి:
శ్రీ గణనాధం భజామ్యహం - శ్రీ కరం చిన్తితార్ధ ఫలదం ||శ్రీ గణ||
అనుపల్లవి:
శ్రీ గురుగుహా గ్రజ మగ్ర పూజ్యం - శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం ||శ్రీ గణ||
చరణం:
రంజిత నాటక రంగ తోషణం - శింజిత వర మణి మయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం - కుంజర ముఖం త్యాగరాజ పోషణం ||శ్రీ గణ||
*****************************************************************
srI gaNanaatham
raagam: kanakaangi
1 kanakaangi mela
Aa: S R1 G1 M1 P D1 N1 S
Av: S N1 D1 P M1 G1 R1 S
taaLam: aadi
Composer: Tyaagaraaja
Language: Telugu
pallavi
shrI gaNanAtham bhajAmyaham shrIkaram cintitArtha phaladam
anupallavi
shrI guruguhAgrajam agra pUjyam shrI khNDAtmajam shrta sAmrAjyam
caraNam
ranjita nATaka ranga tOSaNam sinjita vara maNimaya bhUSaNam
AnjanEyAvatAram su-bhASaNam kunjara mukham tyAgarAja pOSaNam
https://soundcloud.com/kodati-sambayya/srigananadham-kanakangi-tyagayya-rajkumar bharathy
No comments:
Post a Comment