శ్రీ గణేశ నవరాత్రులు :
**************
మొదటి రోజు :వాతాపి గణపతిం - హంసధ్వని --ముత్తుస్వామి దీక్షితులు - ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి.
రెండవ రోజు : మహాగణపతిం - నాట - ముత్తుస్వామి దీక్షితులు -- మహారాజపురం సంతానం.
మూడవ రోజు : వల్లభ నాయకస్య -- బేగడ - ముత్తుస్వామి దీక్షితులు - సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
****************************************************
పల్లవి:
వల్లభ నాయకస్య భక్తో భవామి ||వల్లభ||
అనుపల్లవి:
వాంఛి తార్థ దాయకస్య వర మూషిక వాహనస్య ||వల్లభ||
చరణం:
పల్లవ పదామృతరస్య పాశాంకుశాది ధరస్య
మల్లికా జాతి చంపక హారస్య మాణిమాలస్య
వల్లీ వివాహ కారణస్య గురు గుహ పూజితస్య
కాళీ కళా మాలినీ కమలాక్షీ సన్నుతస్య ||వల్లభ||
వల్లీ వివాహ కారణస్య = కుమారస్వామికి అమృతవల్లి, దేవసెనలు ఇరువురు భార్యలు. అందు అమృతవల్లి విష్ణుమూర్తి కుమార్తె. అమ్మెను తన సోదరునికి ఇచ్చి వివాహము జరిపించుటకు కారణమైన వినాయకునికి .
కాళీ = భద్రకాళి లేక పార్వతి ; కళామాలినీ = సరస్వతి ; కమలాక్షీ = లక్ష్మిదేవి లచే నుతిమ్పబడే వాడా.
బేగడ = కాకి బంగారం లేక అభ్రకం.
*****************************************************************
vallabha naayakasya
raagam: bEgaDa
29 dheera shankaraabharaNam janya
Aa: S G3 R2 G3 M1 P D2 N2 D2 P S
Av: S N3 D2 P M1 G3 R2 S
taaLam: roopakam
Composer: Muttuswami Dikshitar
Language: Sanskrit
pallavi
vallabhA nAyakasya bhaktO bhavAmi vAncitArtha dAyakasya vara mUSika vAhanasya
anupallavi
pallavapada mrdutarasya pAshAnukshAdhitarasya mallikA jAti campaka hArasya maNimlayasya
vallI vivAha kAraNasya guruguha pUjitasya kAlI kalA mAlini kamalAkSi sannutasya

No comments:
Post a Comment